IPL 2021 : Andre Russell Darkest Phase Of Career డ్రగ్స్‌ తీసుకున్నా అన్నారు || Oneindia Telugu

2021-05-02 263

IPL 2021: Andre Russell recalls the darkest phase of career. Relooking at the worst phase of his cricketing career, Kolkata Knight Riders all-rounder Andre Russell revealed his pain.
#IPL2021
#AndreRussell
#KolkataKnightRiders
#AndreRusselldarkestphasecricketingcareer
#SRHVSRR
#AndreRussellrecords
#KKR

100 మీటర్లు సిక్స్‌ను అలవోకగా కొట్టి.. 140 ప్లస్ స్పీడ్‌తో బంతులేస్తే తాను డ్రగ్స్ తీసుకున్నానని నిందలేసారని కోల్‌కతా నైట్‌రైడర్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ అన్నాడు. తన కెరీర్‌ మంచి పీక్‌లో ఉన్నప్పుడు తగిలిన ఎదురుదెబ్బలను ఈ విండీస్ వీరుడు గుర్తుచేసుకున్నాడు. డ్రగ్స్ తీసుకున్నానని ప్రజలు ప్రశ్నించడం తన జీబితంలోనే చేదు జ్ఞాపకమని ఆవేదన వ్యక్తం చేశాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ తాజాగా విడుదల చేసిన వీడియోలో రస్సెల్ తన జీవితంలోనే చీకటి రోజులను నెమరువేసుకున్నాడు. 2017లో డ్రగ్స్‌ ఆరోపణల నేపథ్యంలో రస్సెల్ నిషేధానికి గురయ్యాడు. ఆ విషయాన్ని తలచుకున్న ఈ కేకేఆర్ హిట్టర్.. ఇది దుష్ట ప్రపంచమని ఆవేదన వ్యక్తం చేశాడు.